Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మేడాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
సీకేపల్లి మండలం మేడాపురం-2 ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి పథకాల మల్లికార్జున శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు బావులు, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రజలకు చేసిన మేలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...