Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:07 PM మేడ్చల్ మల్కాజిగిరి General
యువతిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్ - Ushodayam
మెడ్‌చల్ జిల్లా అన్నోజిగూడలో దుర్గామాత ఊరేగింపునకు వెళ్లిన 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Comments

G
Loading comments...