Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్: ప్రమోషన్ల కోసం ఉద్యోగుల వినతి

Follow Ushodayam on Google
Anuroop Aug 27, 2026 10:28 PM మెదక్General
మెదక్: ప్రమోషన్ల కోసం ఉద్యోగుల వినతి - Ushodayam
ఇన్‌సర్వీస్‌ అగ్రికల్చర్‌ BScకి పాత విధానం ప్రకారం 5% సీట్లు కేటాయించాలని TAEOA నేతలు DAO దేవ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. GO39ను రద్దు చేసి, సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. TNGO నేతలు దొంత నరేందర్‌, రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్హత ఆధారంగా ప్రమోషన్లు కల్పించడం వల్ల డిప్లొమా AEOలకు నష్టం జరుగుతోందని నేతలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...