Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించే వారికి అడ్డాగా ఓపెన్ జిమ్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 1:07 PM రాజన్న సిరిసిల్లGeneral
మద్యం సేవించే వారికి అడ్డాగా ఓపెన్ జిమ్ - Ushodayam
ముస్తాబాద్ పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మద్యం సేవించే వారికి అడ్డాగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిమ్ పరిసరాల్లో మద్యం సీసాలు, ఖాళీ గ్లాసులు కనిపిస్తుండటంతో వాకింగ్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన జిమ్ వద్ద మద్యం సేవించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...