Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో దాబాలో ప్రభుత్వ అధికారుల హంగామా

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:51 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మద్యం మత్తులో దాబాలో ప్రభుత్వ అధికారుల హంగామా - Ushodayam
కొంపల్లిలోని ఫ్రెండ్లీ దాబాలో శానిటేషన్ అధికారులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. దాబాను మూసివేయిస్తామంటూ యజమాని కుమారుడు, సిబ్బందితో డీఈఈ తిరుపతి, పర్యావరణ విభాగం ఇన్‌ఛార్జ్ రాఘవాచారి దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. సిబ్బంది ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...