Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో SIపై ఫిర్యాదు

Follow Ushodayam on Google
Anuroop Oct 06, 2026 10:10 AM అన్నమయ్యGeneral
మదనపల్లెలో SIపై ఫిర్యాదు - Ushodayam
మదనపల్లెకు చెందిన హరినాథ్‌ (65) తాలూకా SI విష్ణునారాయణపై ఫిర్యాదు చేశారు. స్థల వివాదం విషయంలో కోర్టు ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ SI దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అదనపు SP వెంకటాద్రికి ఫిర్యాదు అందజేశారు. బసినికొండ పరిధిలోని సర్వే నంబర్‌ 702లో 1.78 సెంట్ల భూమిపై 2015 నుంచి వివాదం ఉందని హరినాథ్‌ తెలిపారు. ఈ విషయమై మదనపల్లె కోర్టు ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు.

Comments

G
Loading comments...