Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:50 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచారం - Ushodayam
మదనపల్లెలో బ్రిక్స్ జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గురువారం రామారావు కాలనీ యూపీహెచ్‌సీలో ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యాధికారి డా. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, గుడ్డ సంచులు, స్టీల్, గాజు గ్లాసులు వాడాలని సూచించారు.

Comments

G
Loading comments...