Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో జెడ్పీటీసీ నామినేషన్ల జోరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:24 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో జెడ్పీటీసీ నామినేషన్ల జోరు - Ushodayam
మదనపల్లె-నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జెడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికలు-2026కు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. చివరి రోజు కావడంతో జిల్లాలోని 25 మండలాల నుంచి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకే దాదాపు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...