Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె జడ్పీటీసీపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 10:52 AM అన్నమయ్యGeneral
మదనపల్లె జడ్పీటీసీపై ఉత్కంఠ - Ushodayam
మదనపల్లె జడ్పీటీసీ స్థానానికి వైసీపీ, జనసేన, సీపీఐతో పాటు ఇద్దరు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పంచముఖ పోటీ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ తరఫున జెన్నే కిరణ్మయి, జనసేన తరఫున రమ్య బరిలో ఉన్నారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 5న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఈ స్థానంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...