Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె DYEOగా పద్మావతి నియామకం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:09 AM అన్నమయ్యGeneral
మదనపల్లె DYEOగా పద్మావతి నియామకం - Ushodayam
మదనపల్లె డీవైఈవోగా పద్మావతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్మనపల్లె ఎంఈవోగా పనిచేస్తున్నారు. గతంలో డీవైఈవోగా బాధ్యతలు నిర్వహించిన డీఈవో సుబ్రహ్మణ్యాన్ని రిలీవ్ చేశారు. పద్మావతి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల పాటు డీవైఈవోగా కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...