Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యలోనే నిలిచిన రోడ్డు పనులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 06, 2026 12:46 PM నిర్మల్ General
మధ్యలోనే నిలిచిన రోడ్డు పనులు - Ushodayam
నర్సాపూర్‌(జి) మండలం రాంపూర్‌ వద్ద 61వ జాతీయ రహదారి మరమ్మతు పనులు పూర్తికాకుండానే మధ్యలో నిలిచిపోయాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు పూర్తికాకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...