Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దులపల్లిలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:53 AM జగిత్యాలGeneral
మద్దులపల్లిలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం - Ushodayam
పెగడపల్లి మండలం మద్దులపల్లిలో వి.బి.జి. రామ్-జీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు శుక్రవారం సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమిపూజ చేశారు. అర్హులైన రైతులు ఫామ్ పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నదీమ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...