Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో టీడీపీలోకి పలువురి చేరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:29 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మడకశిరలో టీడీపీలోకి పలువురి చేరిక - Ushodayam
మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయతీకి చెందిన పలువురు గురువారం టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...