Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు ఎంపీడీవో కార్యాలయంలో నీటి నిల్వ

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:20 PM ప్రకాశం General
మద్దిపాడు ఎంపీడీవో కార్యాలయంలో నీటి నిల్వ - Ushodayam
భారీ వర్షాలకు మద్దిపాడు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం నీటమునిగింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు బలమైన గాలులకు కార్యాలయ ప్రాంగణంలోని చెట్లు నేలకొరిగాయి. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...