Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస రిజర్వాయర్ పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:35 PM విజయనగరంGeneral
మడ్డువలస రిజర్వాయర్ పరిశీలన - Ushodayam
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌ను MRO పిన్నింటి రామారావు, రిజర్వాయర్ అధికారులు బుధవారం పరిశీలించారు. జలాశయాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ గేట్ల ద్వారా నీటిని క్రమబద్ధంగా విడుదల చేస్తున్నారు. పరిస్థితిని బట్టి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...