Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో మేయర్ పీఠం ఎవరిదో?

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:42 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో మేయర్ పీఠం ఎవరిదో? - Ushodayam
మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం ముగియడంతో మేయర్ పీఠంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. వైఎస్సార్‌సీపీ తరఫున లంకా జ్యోతి, టీడీపీ కూటమి తరఫున అబ్దుల్ అబీదా పోటీపడుతుండగా.. పొత్తుల కేటాయింపులతో కూటమిలో అసంతృప్తి నెలకొంది. గతంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సమీకరణలు తమకు కలిసివస్తాయని వైఎస్సార్‌సీపీ ధీమాగా ఉంది. ఈ తీవ్ర పోటీలో విజయం ఎవరికి దక్కుతుందోనని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...