Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల్లో సందడి

Follow Ushodayam on Google
Anuroop Aug 27, 2026 8:16 PM అల్లూరి General
మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల్లో సందడి - Ushodayam
మారేడుమిల్లి మండలంలోని పర్యాటక ప్రాంతాలు గురువారం పర్యాటకులతో కళకళలాడాయి. వారం రోజులుగా మూతపడిన ప్రాంతాలను అటవీ అధికారుల అనుమతితో తెరిచినట్లు సిబ్బంది తెలిపారు. జలతరంగిని, అమృతధార, పాములేరు ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కనిపించింది. జలపాతాలను దూరం నుంచే చూడాలని, వాటిలో స్నానాలకు దిగడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...