Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ డ్రైవింగ్ పై కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ

Follow Ushodayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 8:40 PM విజయనగరంGeneral
మైనర్ డ్రైవింగ్ పై కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ - Ushodayam
విజయనగరం పట్ణంలోని మయూరి కూడలిలో మంగళవారం మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో, వారి తల్లిదండ్రుల సమక్షంలో ట్రాఫిక్‌ CI రాము కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మైనర్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్‌ వచ్చే వరకు మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలన్నారు .

Comments

G
Loading comments...