Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారం భూ సమస్యపై వినతి

Follow Ushodayam on Google
R.R. Reddy Sep 28, 2026 11:12 AM నిజామాబాద్General
మైలారం భూ సమస్యపై వినతి - Ushodayam
సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని సర్వే నంబర్లు 137, 138, 139 భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించి వాస్తవ హద్దులను నిర్ధారించి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...