Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్క్‌ఫెడ్‌పై మామిడి భారం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 10, 2026 6:58 AM అమరావతిGeneral
మార్క్‌ఫెడ్‌పై మామిడి భారం - Ushodayam
తోతాపురి మామిడి రైతులకు ప్రోత్సాహకం పేరుతో రూ.281 కోట్ల రుణ భారాన్ని ఏపీ మార్క్‌ఫెడ్‌పై ప్రభుత్వం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో ధరలు పడిపోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వామే, మార్క్‌ఫెడ్‌ను అప్పుల కోసం వాడుకుంటూ ఆర్థిక భారానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...