Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్‌లో పంటలకు అధిక ధరలు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:04 AM ఖమ్మంGeneral
మార్కెట్‌లో పంటలకు అధిక ధరలు - Ushodayam
ఈ వానాకాలం వాతావరణ పరిస్థితుల వల్ల వరి, పత్తి దిగుబడులు తగ్గినప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటికి భారీ ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లిస్తూ గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేస్తున్నారు. సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.3,400 వరకు, పత్తికి రూ.9,200 వరకు ధర లభిస్తోంది.

Comments

G
Loading comments...