Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మార్కెట్‌లో పెరిగిన మక్కల ధర

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:08 PM హైదరాబాద్General
మార్కెట్‌లో పెరిగిన మక్కల ధర - Ushodayam
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు తగ్గడంతో మక్కలకు డిమాండ్ పెరిగింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలు క్వింటాల్‌కు రూ.3,255 ధర పలికాయి. దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడమే అధిక ధరకు కారణమని వ్యాపారులు తెలిపారు. సాగు తగ్గినా ధరలు ఊరటనిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...