Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో త్వరలో రోడ్ల విస్తరణ: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 12:05 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో త్వరలో రోడ్ల విస్తరణ: ఎమ్మెల్యే - Ushodayam
మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఓ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్యపై విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. జిల్లా కేంద్రం కావడంతో ప్రజల రాకపోకలు పెరిగాయని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం తో మాట్లాడి రోడ్ల విస్తరణ పనులు చేపడతామని, యువతీ యువకులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...