Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:13 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్ - Ushodayam
మార్కాపురం జిల్లాలో గురువారం పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 15 జడ్పీటీసీ, 57 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, జడ్పీటీసీ స్థానాలకు 63 మంది, ఎంపీటీసీ స్థానాలకు 138 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గ్రామాల్లో గెలుపుపై చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...