Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 6:10 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం - Ushodayam
మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 56,113 మంది ఓటర్లకు గానూ 41,462 మంది ఓటు వేశారు. పురుషుల ఓటింగ్ శాతం 73.93 కాగా, మహిళల ఓటింగ్ శాతం 74.64గా నమోదైంది. మహిళలు 21,424 మంది, పురుషులు 20,265 మంది ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...