Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో కూటమి అభ్యర్థుల విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 2:12 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో కూటమి అభ్యర్థుల విజయం - Ushodayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 25వ వార్డులో జనసేన అభ్యర్థి పిన్నెబోయిన శ్రీనివాసరావు 582 ఓట్లు సాధించారు. 26వ వార్డులో బీజేపీ అభ్యర్థి కృష్ణ, 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, 37వ వార్డులో నాలి కొండయ్య, 38వ వార్డులో వెంకటరమణ గెలుపొందారు.

Comments

G
Loading comments...