Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జడ్పీ పీఠంపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 4:20 PM మార్కాపురంGeneral
మార్కాపురం జడ్పీ పీఠంపై ఉత్కంఠ - Ushodayam
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జడ్పీ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనే ఆసక్తి నెలకొంది. మొత్తం 21 జడ్పీటీసీ స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 స్థానాలకు 63 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ 14 స్థానాల్లో బరిలో ఉంది. జిల్లాలో 274 ఎంపీటీసీ స్థానాలకు 217 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 57 స్థానాలకు 138 మంది పోటీలో ఉన్నారు. జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 5న, ఓట్ల లెక్కింపు 7న జరగనుంది.

Comments

G
Loading comments...