Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:21 PM విశాఖపట్నంGeneral
మారికవలస సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు - Ushodayam
మారికవలస వద్ద కొత్త సిగ్నల్ ప్రారంభమైన తర్వాత సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. మారికవలస కాలనీకి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఇరువైపులా వాహనాలు చేరి తరచూ రోడ్డు బ్లాక్ అవుతోంది. దీంతో కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్ రోడ్డులోకి ఇతర వాహనాలు రాకుండా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...