Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాంబేడులో టీడీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:37 PM చిత్తూరుGeneral
మాంబేడులో టీడీపీ అభ్యర్థుల ప్రచారం - Ushodayam
వెదురుకుప్పం మండలం మాంబేడులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి మాధవితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో అధ్వానంగా ఉన్న రహదారిని అభివృద్ధి చేసి, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Comments

G
Loading comments...