Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడిపల్లిలో ఉద్ధృతంగా సువర్ణముఖి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 5:11 PM పార్వతీపురం మన్యంGeneral
మామిడిపల్లిలో ఉద్ధృతంగా సువర్ణముఖి - Ushodayam
సాలూరు మండలం మామిడిపల్లి వద్ద సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగడంతో బ్రిడ్జిని తాకుతూ నది ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఖరాసువలస బస్‌స్టాప్ జంక్షన్ నుంచి దత్తివలస వరకు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...