Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 12:56 PM కాకినాడGeneral
మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత - Ushodayam
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ సానా సతీష్ బాబు ఆస్పత్రికి వెళ్లి యనమలకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...