Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎంతో కోలగట్ల భేటీ

Follow Ushodayam on Google
B. Rajesh Sep 25, 2026 2:14 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మాజీ సీఎంతో కోలగట్ల భేటీ - Ushodayam
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా విజయనగరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై కోలగట్లతో పార్టీ అధినేత చర్చించారు. కార్యక్రమంలో జిల్లా నుండి పీరుబండి జైహింద్కుమార్, ఎంకేబీ శ్రీనివాస్, కెరటాల వర్మ ఉన్నారు.

Comments

G
Loading comments...