Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:25 AM హైదరాబాద్General
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ - Ushodayam
మూసీ నది బాధితుల సమావేశం నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. బాధితులను కలిసేందుకు ఆమె వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...