Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాలపై రెడ్‌క్రాస్ అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:08 PM యాదాద్రి భువనగిరిGeneral
మాదకద్రవ్యాలపై రెడ్‌క్రాస్ అవగాహన - Ushodayam
మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...