Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 5:45 PM యాదాద్రి భువనగిరిGeneral
మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన - Ushodayam
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో సోమవారం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు దెబ్బతింటాయని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సీఐ బి. భాస్కర్‌తో పాటు పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...