Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాడ్గుల మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:25 PM రంగారెడ్డి General
మాడ్గుల మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలి - Ushodayam
మాడ్గుల మండలాన్ని తక్షణమే కరవు మండలంగా ప్రకటించాలని పలువురు నేతలు, నేనావత్‌ శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరవు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...