Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్‌లో ముగ్గురు విదేశీ మహిళల అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:19 PM హైదరాబాద్General
మాదాపూర్‌లో ముగ్గురు విదేశీ మహిళల అరెస్ట్ - Ushodayam
హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరి వద్ద పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. వీరు తొలుత నేపాల్, అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...