Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Apple కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ విడుదల

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:05 AM జాతీయంGeneral
Apple కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ విడుదల - Ushodayam

Photo Gallery

Apple కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ విడుదల - gallery image 1
Apple కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ విడుదల - gallery image 2
యాపిల్ కొత్త M6 చిప్‌తో 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, 24 అంగుళాల ఐమ్యాక్‌ను విడుదల చేసింది. భారత్‌లో మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ.2,39,900 కాగా, ఐమ్యాక్ రెండు వేరియంట్ల ధరలు రూ.1,74,900, రూ.1,99,900గా ఉన్నాయి. రెండు డివైజ్‌లలోనూ 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, Wi-Fi 7, బ్లూటూత్ 6 ఉన్నాయి. నవంబర్ 6 నుంచి విక్రయాలు ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...