Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లుగసరిపుట్టు రోడ్డు పనులపై ఆరోపణలు

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 2:21 PM అల్లూరి General
లుగసరిపుట్టు రోడ్డు పనులపై ఆరోపణలు - Ushodayam
పెదబయలు మండలం లుగసరిపుట్టు రహదారి నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తోందని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబూజీ తెలిపారు. గురువారం స్థానిక గిరిజనులతో కలిసి ఆయన రోడ్డు పనులను పరిశీలించారు. పనుల సమయంలో అధికారులు, కాంట్రాక్టర్ అందుబాటులో లేరని బాబూజీ పేర్కొన్నారు. కేవలం చిప్స్ వేసి రోలింగ్ చేయకుండా వదిలేస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...