Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ బాధితుడికి అప్పగింత

Follow Ushodayam on Google
Kiran Sep 07, 2026 10:55 AM ఖమ్మంGeneral
పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ బాధితుడికి అప్పగింత - Ushodayam
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న దామల నాగయ్య ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం ముత్తగూడెంకు చెందిన నాగయ్యకు ఆదివారం ఎస్‌ఐ రమేష్‌ ఫోన్‌ను అప్పగించారు. స్పందించి సెల్‌ఫోన్‌ను గుర్తించి అందజేసిన పోలీసులకు బాధితుడు నాగయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...