Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటాం

Follow Ushodayam on Google
Raj Kumar Sep 24, 2026 10:20 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటాం - Ushodayam
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గంలోని 30, 41 వార్డుల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గురువారం పర్యటించారు. 30వ వార్డులోని వార్డు బాయ్ లైన్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమైన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.

Comments

G
Loading comments...