Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోఓల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:14 AM తూర్పుగోదావరి General
లోఓల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం - Ushodayam
అనపర్తి జీబీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో వాకర్స్‌తో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి పాల్గొన్న ఆయన అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనపర్తిలో లోఓల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Comments

G
Loading comments...