Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లో వోల్టేజ్‌తో ఎండుతున్న వరి పంట

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 10:03 AM మహబూబాబాద్ General
లో వోల్టేజ్‌తో ఎండుతున్న వరి పంట - Ushodayam
సీరోలు మండలం గోపా తండాకు చెందిన కౌలు రైతు భూక్యా నరేశ్ సాగు చేసిన రెండెకరాల వరి పంట లో వోల్టేజ్‌ సమస్యతో ఎండిపోతోంది. బావుల్లో నీరున్నా మోటార్ల ద్వారా సాగునీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.40 వేల పెట్టుబడి పెట్టానని, కళ్లముందే పంట ఎండిపోతోందని తెలిపారు. విద్యుత్‌ సమస్యను పరిష్కరించి పంటను కాపాడాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...