Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లొద్దపుట్టుగకు రాకపోకలు బంద్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:32 PM శ్రీకాకుళంGeneral
లొద్దపుట్టుగకు రాకపోకలు బంద్ - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టుగ గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేలకొరిగిన వృక్షాన్ని వెంటనే తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...