Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ విద్యార్థిని మిస్టరీ డెత్

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:23 AM అంతర్జాతీయంGeneral
లండన్ విద్యార్థిని మిస్టరీ డెత్ - Ushodayam
లండన్‌లో ఎంబీఏ చదువుతున్న ముగ్ధ కుటుంబానికి తెలియకుండా ఆగస్టులోనే భారత్‌కు వచ్చి పూణేలోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటోంది. ఇటీవల ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తండ్రి బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలించగా పూణేలో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు చేసినట్లు ఆధారాలు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లాట్‌ తాళాలు తీసి చూడగా ముగ్ధ విగతజీవిగా కనిపించింది.

Comments

G
Loading comments...