Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కవరంలో నిమ్మ శ్రీదేవి ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:15 AM ఏలూరుGeneral
లక్కవరంలో నిమ్మ శ్రీదేవి ఇంటింటి ప్రచారం - Ushodayam
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ-2 అభ్యర్థి నిమ్మ శ్రీదేవి శనివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...