Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీకేజీతో రోడ్డుపై మిషన్ భగీరథ నీరు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:07 AM నిర్మల్ General
లీకేజీతో రోడ్డుపై మిషన్ భగీరథ నీరు - Ushodayam
కడెం మండలం లింగాపూర్ ప్రధాన రహదారిపై అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పైప్‌లైన్ లీకేజీతో మిషన్ భగీరథ నీరు వృథాగా ప్రవహిస్తోంది. నీరు రోడ్డుపై నిలవడంతో బురద ఏర్పడి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో నీరు వృథా కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...