Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేబర్ కార్డులు తీసుకోవాలి: వెంకటయ్య

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:45 PM నాగర్ కర్నూల్General
లేబర్ కార్డులు తీసుకోవాలి: వెంకటయ్య - Ushodayam
భవన నిర్మాణ కార్మికులందరూ లేబర్ కార్డులు పొందాలని మారుతి భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని లేబర్ అడ్డాలో కార్మికులకు కార్డుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షలు, వివాహ కానుకగా రూ.30 వేలు, ప్రమాదంలో వికలాంగులైతే రూ.4 లక్షల సాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మమ్మ, విజయ, సునీత, బాలయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...