Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి పోర్టల్‌లో భారీ దందా

Follow Ushodayam on Google
Shruthi Sep 29, 2026 8:11 AM నల్గొండGeneral
భూభారతి పోర్టల్‌లో భారీ దందా - Ushodayam
భూభారతి పోర్టల్‌లోని ఎడిట్‌ ఆప్షన్‌ లోసుగులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రిజిస్ట్రేషన్‌ రుసుములను భారీగా మటమాయించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. రాజపేట మండలం చల్లూరులో ఎటువంటి లావాదేవీలు లేకుండానే భూములు బదిలీ కావడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...