Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లావేరులో ఎడతెరిపి లేని వర్షం

Follow Ushodayam on Google
Jogarao Sep 22, 2026 12:14 PM శ్రీకాకుళంGeneral
లావేరులో ఎడతెరిపి లేని వర్షం - Ushodayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో లావేరు మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం కూడా వర్షం కొనసాగుతోంది. దీంతో పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. గుడిసెలు, మట్టి ఇళ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వెంకటరాజు సూచించారు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శిలు గ్రామాల్లోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు

Comments

G
Loading comments...